Skip to main content
Close

మీ యాడ్ క్రియేటివ్‌ను సెటప్ చేయండి

మీ యాడ్ క్రియేటివ్‌ను సెటప్ చేయండి

  • By Meta Blueprint
  • Published: Jul 14, 2022
  • Duration 3m
  • Difficulty Intermediate
  • Rating
    Average rating: 0 No reviews

చర్య తీసుకునేలా వ్యక్తులను ప్రేరేపించే ఆకర్షణీయమైన యాడ్‌లను ఎలా సృష్టించాలో తెలుసుకోండి.

ఈ పాఠం మిమ్మల్ని వీటికి సిద్ధం చేస్తుంది:

  • యాడ్ యొక్క క్రియేటివ్ అంశాలను అర్థం చేసుకోవడం.
  • చర్య తీసుకునేలా వ్యక్తులను ప్రేరేపించే చర్య బటన్‌లను జోడించడం.

దృష్టిని ఆకర్షించే యాడ్‌లను డిజైన్ చేయండి‌

సావధానత కోసం యాడ్‌లు అనేక రకాల ఇతర కంటెంట్‌తో పోటీ పడతాయి. విజయవంతమయ్యే యాడ్‌లు సాధారణంగా దృశ్యపరంగా ఉత్తేజకరమైనవి మరియు ఉత్పత్తి లేదా సేవను ఆసక్తికరమైన పద్ధతిలో చూపుతాయి. వాటికి స్పష్టమైన కాల్ టు యాక్షన్ కూడా ఉంటుంది.


యాడ్ యొక్క విజువల్ అంశం అనేది సాధారణంగా వ్యక్తులు గమనించే మొదటి అంశం. అది వ్యాపారం గురించి మరింత తెలుసుకోవడానికి లేదా నిర్దిష్ట చర్య తీసుకోవడానికి వారికి ఆసక్తి ఉందో లేదో నిర్ణయిస్తుంది. 


యాడ్ యొక్క క్రియేటివ్ అంశాలను మరియు దృష్టిని ఆకర్షించేలా యాడ్‌ను డిజైన్ చేయడం ఎలాగనే విషయాన్ని సవివరంగా పరిశీలించండి. 

యాడ్ యొక్క క్రియేటివ్ అంశాలు

యాడ్‌లో మూడు ప్రధాన క్రియేటివ్ అంశాలు ఉన్నాయి. లిటిల్ లెమన్ కోసం తహ్రిష సృష్టించిన నమూనా యాడ్‌ను సవివరంగా పరిశీలించండి. 

వేర్వేరు విభాగాల గురించి మరింత తెలుసుకోవడానికి హాట్‌స్పాట్‌లను ఉపయోగించండి.

చర్య తీసుకోమని వ్యక్తులను ప్రాంప్ట్ చేయండి

మీరు చర్య బటన్‌లను చేర్చడం ద్వారా వ్యక్తులు శ్రద్ధ వహించే చర్యలు తీసుకునేలా వారిని ప్రోత్సహించవచ్చు. ఏ చర్య బటన్‌లు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని సవివరంగా పరిశీలించండి. 


వ్యాపార వర్గం ఆధారంగా ఈ ఎంపికల్లో కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చని దయచేసి గమనించండి.

మరింత తెలుసుకోవడానికి హెడర్‌ను విస్తరించండి. 

తహ్రిష కోసం దిగువ లక్ష్యంతో సంబంధిత చర్య బటన్‌ను సరిపోల్చండి.

రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయడాన్ని వ్యక్తులకు సులభతరం చేయండి.

ప్రయాణాన్ని లేదా అపాయింట్‌మెంట్‌ను బుక్ చేయడాన్ని వ్యక్తులకు సులభతరం చేయండి.

యాడ్‌ను సెటప్ చేయండి

ఇప్పుడు మీరు యాడ్ యొక్క మూడు క్రియేటివ్ అంశాల గురించి తెలుసుకున్నందున, మీరు వాటన్నింటినీ ఎలా ఒక చోట చేర్చగలరనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించండి.

మరింత తెలుసుకునేందుకు హాట్‌స్పాట్‌లను ఉపయోగించండి. 

తదుపరి పాఠంలో, ఎంగేజ్ అయ్యే యాడ్‌లను సృష్టించడంలో సహాయపడటానికి కొన్ని క్రియేటివ్ వ్యూహాలను మేము శోధించబోతున్నాము.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు

యాడ్ యొక్క మూడు క్రియేటివ్ అంశాల్లో యాడ్ విజువల్, వచనం మరియు చర్య బటన్ ఉంటాయి.




చర్య తీసుకునేలా వ్యక్తులను ప్రాంప్ట్ చేసే చర్య బటన్‌ను జోడించండి.